Friday, December 18, 2009

మా కిరాయి కోటిగాడు....(బుడుగు)

కథ, మాటలు --> నాన్న
అలంకరణ, అభినయం, పాటలు --> అమ్మ
చాయాగ్రహణం --> కిషోర్ మామ
గాత్ర దానం (డబ్బింగు) --> రాజు మామ
నిర్మత --> కామేశ్వరీ బామ్మ
దర్శకత్వం --> శ్రీదేవి అత్త

వీరందరి సౌజన్యం తో....బ్రహ్మాండమైన విడుదల...

మా ఇంట్లో కిరాయి కోటిగాడు




గళ్ళ షర్టు,
బుల్లి లుంగీ,
చేతిలో కర్ర,
మెదలో రుమాలు,
కంటి కింద చిన్ని పులిపిరి కాయ... అయనా నేనంటే భయం లేకుండా నవ్వుతునది ఎవర్రా...? ఏయ్...


ఏది? ...నా కర్ర ఏది??....
ఇప్పుడు చెప్పండి
ఏవర్రా అది....? నన్ను చూసి నవ్వుతున్నది?????
మాస్స్....మమమ్మాస్స్....
అన్న చెయ్యేస్తే మాస్స్....అన్న లుక్కేస్తే మాస్స్...
మమమ్మాస్స్....

4 comments:

Anonymous said...

బావున్నయ్ పోజులు

Sanath Sripathi said...

లలిత గారూ ధన్యవాదాలు.

ఆ.సౌమ్య said...

మీ గడుగ్గాయి గురించి ఇప్పుడే చదివాను. మాములువాడు కాడండోయ్...చిచ్చర పిడుగు. ఈ హుషారంతా స్కూలుకి వెళ్ళాక కరిగి నీరైపోకుండా చూసుకోండి.

Sanath Sripathi said...

ధన్యవాదాలు సౌమ్యగారు !! స్కూలుకెళ్ళాక కరిగి నీరైపోకుండా ఉండే కిటుకేదో చెబ్దురూ !!