Tuesday, June 1, 2010

ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి నా వంతు సాయం...

ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి నేను సైతం... ...

Our world today is facing burning issues of global warming, energy changes and climate change challenges. Individuals, governments, corporates and organizations round the globe are working to address these issues that impact business, technology, society and every aspect of life. World Environment Day, commemorated each year on June 5, is celebrated worldwide to create awareness and bring about the necessary attention and action!


ఇట్స్ ఇంపార్టెంట్ , ట్రస్ట్మీ !

లెట్స్ సైకిల్ లైక్ ఎ బేబి ! లెట్స్ రీసైకిల్ !

దట్స్ ఇట్! లెట్స్ బీ కమిటెడ్ !

ఇట్స్ టైం నౌ, లెట్స్ ప్రొటెక్ట్ ది ఎంటైర్ ప్లానేట్ !


"అనువుగనుండును, మార్కెట్
పనులకు సుళువంచు" శుష్క భావన వలదోయ్ !
అనపేక్షితమీ ప్లాస్టిక్
ఘనమగు వ్యర్ధాల నింపు ! గమనించండొయ్

4 comments:

ఊకదంపుడు said...

బ్లాగ్ లలో రెండో అంగ్ల పదాలతో పద్య కవి అయ్యారన్నమాట, గిరి గారి తరువాత. మీ నుంచి పర్యావరణ రక్షణ నేర్చుకోవలసిందే.

Sanath Sripathi said...

ఊ.దం.గారూ ! నెనర్లు. నేను చెసిన పోస్టర్లు మీకు నచ్చినందుకు, మీరు మెచ్చినందుకూ :-)

ఊకదంపుడు said...

మీ దగ్గర నుంచి నేర్చుకోవలసిన జాబితా పెరిగిపోతోంది.
'ప' చతుష్టయం లో 3 + అమరం చదవటం + పోస్టర్లు.

ఈ పోస్టర్లు వేగులో పంపగలరా? పెద్దవి కూడా చేసినారా?
ఏ S/W వాడతారు.
భవదీయుడు

Sanath Sripathi said...

ఊదం గారూ !!

మీరు నన్ను మునగచెట్టు ఎక్కించెస్తున్నారు. నేన్జేసేది అంత ఏమీ లేదు. మీవంటివాళ్ళదగ్గరనుండీ నేర్చుకోవాలసినవాణ్ణే.

అమరం చదవటం నాకు కూడా రాదు. కొందరిని అడిగా, తేలికైన దారి కనపడలేదు. అంతే. అక్కడితో ఆపేశా.

ఈ పోస్టర్లు పవర్ పాయింటు స్లైడ్లలో తయారు చేసుకుంటూంటా. ఫొటోషాపు లలో కూడా చెయ్యచ్చు కాని నేన్చేసే చిన్న చిన్నవాటికి పవర్ పాయింటు చాలు కదా అని వాడేస్తా. ముందుగా ఒక ఊహ వస్తే ఒక కాప్షను రాస్కుని దానికి ఏమేం ఫోటోలు ఉంటే బాగుంటుందో గూగిలించి పోస్టర్లుగా సమీకరిస్తూంటా.

మీరడిగినట్టు నాదాగ్గర ఉన్న పెద్ద సైజు పోస్టర్లు మీకు పంపుతున్నా. గమనించగలరు.